ICC Cricket World Cup 2019 : Most Hilarious And Funniest Memes From Eng Vs Pak Match || Oneindia

2019-06-04 1

ICC World Cup 2019:Pak have stunned England with their excellent show at the Trent Bridge in Nottingham in the ongoing World Cup. After being put in to bat first, three of their batsmen slammed half-centuries to post 348 runs on the board and then their bowlers did just enough to defend the total to win the match by 14 runs.
#iccworldcup2019
#engvpak
#josbuttler
#joeroot
#jasonroy
#morgan
#sarfaraz
#cricket


ప్రపంచకప్ 2019లో మూడు రోజుల క్రితం టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే వెస్టిండీస్‌పై 105 పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడిన పాకిస్థాన్.. సోమవారం రాత్రి ఇంగ్లాండ్‌పై ఏకంగా 348 పరుగులు చేసింది. ఊహించని విజయంతో మళ్లీ పుంజుకున్న పాకిస్థాన్‌పై ఇప్పుడు అభిమానులు ఓ రేంజ్‌లో సెటైర్లు పేలుస్తున్నారు.